'పెళ్లి సంద‌D'తో శ్రీ‌కాంత్ కొడుకు రోష‌న్ చ‌రిత్ర సృష్టిస్తాడా?

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/pelli-sandadi-sequel-srikanths.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />శ్రీ&zwnj;కాంత్ కెరీర్&zwnj;ను స&zwnj;మూలంగా మార్చేసిన సినిమా &#39;పెళ్లి సంద&zwnj;డి&#39;. కె. రాఘ&zwnj;వేంద్ర&zwnj;రావు మేధ&zwnj;స్సు నుంచి త&zwnj;క్కువ బడ్జెట్&zwnj;తో త&zwnj;యారైన ఆ సినిమా ప&zwnj;దింత&zwnj;లు పైగా వ&zwnj;సూళ్ల&zwnj;ను ఆర్జించి, చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్&zwnj;బ&zwnj;స్ట&zwnj;ర్&zwnj;గా న&zwnj;మోదైంది. ర&zwnj;వ&zwnj;ళి, దీప్తి భ&zwnj;ట్నాగ&zwnj;ర్ హీరోయిన్లుగా న&zwnj;టించిన ఆ సినిమాకి కీర&zwnj;వాణి స్వ&zwnj;రాలు కూర్చిన&zwnj; పాట&zwnj;లు ఒక ప్ర&zwnj;భంజ&zwnj;న&zwnj;మే సృష్టించాయి. ఆ సినిమా 1996లో వ&zwnj;చ్చింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3kCiHba

Post a Comment

0 Comments