రాజ‌కీయ‌వేత్త అవ‌తార‌మెత్తిన పాయ‌ల్ ఘోష్‌!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/payal-ghosh-joins-union-minister.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />డైరెక్ట&zwnj;ర్ అనురాగ్ క&zwnj;శ్య&zwnj;ప్&zwnj;పై లైంగిక వేధింపుల ఆరోప&zwnj;ణ&zwnj;లు చేసి కొద్ది వారాల క్రితం వార్త&zwnj;ల్లో వ్య&zwnj;క్తిగా మారిన న&zwnj;టి పాయ&zwnj;ల్ ఘోష్ తాజాగా రాజ&zwnj;కీయ&zwnj;వేత్త అవ&zwnj;తార&zwnj;మెత్తారు. సోమ&zwnj;వారం కేంద్ర మంత్రి రామ్&zwnj;దాస్ అథ&zwnj;వాలే నాయ&zwnj;క&zwnj;త్వంలోని రిప&zwnj;బ్లిక&zwnj;న్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ వెంట&zwnj;నే ఆమెను ఆ పార్టీ మ&zwnj;హిళా విభాగానికి ఉపాధ్య&zwnj;క్షురాలిగా అథ&zwnj;వాలే నియ&zwnj;మించ&zwnj;డం విశేషం. త&zwnj;న స&zwnj;మ&zwnj;క్షంలో పార్టీలో చేరిన పాయ&zwnj;ల్&zwnj;కు రామ్&zwnj;దాస్ అథ&zwnj;వాలే స్వాగ&zwnj;తం ప&zwnj;లికారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2HE5PTx

Post a Comment

0 Comments