వ‌ర్ధంతి స్పెష‌ల్ స్టోరీ: పాటల రసరాజు.. జాన‌ప‌ద గీతాల రారాజు.. కొసరాజు!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/tribute-story-on-legendary.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />తెల్లటి ధోతి, లాల్చి తొడుక్కుని జరీ అంచు కండువా భుజం&nbsp; మీద వేసుకొని రైతు బిడ్డలా కనిపిస్తూ మూర్తీభవించిన తెలుగుతనం ఉట్టిపడేలా నిండైన విగ్రహంతో, ఎంతో నిగ్రహంతో కనిపించే వ్యక్తి కొసరాజు రాఘవయ్య చౌదరి. వీరు సంపన్న రైతు కుటుంబంలో గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామంలో 1905 జూన్ 23న&zwnj; జన్మించారు. బాల్యం నుండి వ్యవసాయం అంటే మక్కువ.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35BDsgW

Post a Comment

0 Comments