కొత్త ట్విస్ట్... పవన్‌తో నితిన్?

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Ayyappanum%20Koshiyum%20Remake.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">&#39;అయ్యప్పనుమ్ కోషియుమ్&#39; రీమేక్&zwnj;లో పవన్ కళ్యాణ్ ఓ కథానాయకుడిగా నటించనున్న సంగతి ప్రేక్షక లోకానికి తెలుసు. విజయ దశమి సందర్భంగా పవన్&zwnj;తో సినిమా తీస్తున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఇప్పుడు పవన్ చేయనున్న పాత్రకు మొదట బాలకృష్ణను అనుకున్నారు. కానీ, పని జరగలేదు. ఆ తరువాత రవితేజ దగ్గరకు వెళ్ళింది. నటించడానికి ఆయన ఓకే అన్నారు. కానీ, పవన్ సినిమా చూసి చేస్తానని చెప్పడంతో లెక్కలు మారిపోయాయి.&nbsp;</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3mrJpE4

Post a Comment

0 Comments