'ఆ న‌లుగురు' మూవీ ఎందుకు క్లాసిక్ అయ్యింది?

<p><img alt="" src="/teluguoneUserFiles/img/aa-naluguru-movie.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />&quot;నేనే గెలిచాను.. నేనే గెలిచాను&quot;.. &#39;ఆ న&zwnj;లుగురు&#39; చిత్రం చివ&zwnj;రి స&zwnj;న్నివేశంలో ర&zwnj;ఘురామ్ పాత్ర&zwnj;ధారి రాజేంద్ర&zwnj;ప్ర&zwnj;సాద్ నోటి నుండి వ&zwnj;చ్చే మాట&zwnj;ల&zwnj;వి. ఆ మాట&zwnj;లు స&zwnj;రిగ్గా ఆయ&zwnj;న&zwnj;కూ, ఆ సినిమాకూ వ&zwnj;ర్తిస్తాయి. 2004 సంవ&zwnj;త్స&zwnj;రం నంది అవార్డుల్లో ఆ న&zwnj;లుగురు చిత్రం బంగారు నందిని గెలుచుకుంటే, ఉత్త&zwnj;మ న&zwnj;టుడి అవార్డును రాజేంద్ర&zwnj;ప్ర&zwnj;సాద్ అందుకున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35BhWJg

Post a Comment

0 Comments