ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఢీకొట్ట‌నున్న రామ్‌!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/ram-pothineni-wants-to-face.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />సెన్సేషనల్&zwnj; బ్లాక్&zwnj;బస్టర్&zwnj; చిత్రం &#39;ఇస్మార్ట్ శంకర్&zwnj;&#39; తర్వాత రామ్&zwnj; హీరోగా చేసిన సినిమా &lsquo;రెడ్&#39;. కిషోర్&zwnj; తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్&zwnj; పతాకంపై &#39;స్రవంతి&#39; రవికిశోర్&zwnj;&nbsp; నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ సందర్భంగా &lsquo;స్రవంతి&rsquo; రవికిషోర్ మాట్లాడుతూ &lsquo;&lsquo;ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. &lsquo;స్రవంతి&rsquo; మూవీస్&zwnj;లో రామ్&zwnj;తో చాలా మంచి సినిమాలు చేశాం.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35A5mK8

Post a Comment

0 Comments