అభిజీత్ మ‌హానాయ‌కుడు.. మోనాల్ సేఫ్‌!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/abhijeet-monal.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />పాటగా మనమధ్యనే ఉంటాడు అంటూ గానగంధర్వుడు, స్వర మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నివాళి అర్పిస్తూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వీకెండ్ షోలో ఎంట్రీ ఇచ్చారు. ఉక్కుమనిషి టాస్క్ గెలిచిన కంటెస్టెంట్లకు ఆయ&zwnj;న&zwnj; అవార్డులు ఇచ్చారు. మహానాయకుడిగా అభిజీత్&zwnj;ను, మహాకంత్రిగా అవినాష్&zwnj;ను ఎంపిక చేసిన&zwnj; సభ్యులు, మహానటి&nbsp; అవార్డుకు ఏకకంఠంతో గంగవ్వ పేరు సూచించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2GfrsZz

Post a Comment

0 Comments