<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/lakshmi-menon-biggboss-a.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేయ‌డం ద్వారా సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ల‌క్ష్మీ మీన‌న్‌. ఆమె అకౌంట్ వెరిఫైడ్ అవ‌గా, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ స్టోరీల‌ను పోస్ట్ చేస్తూ, త‌న ఫాలోయ‌ర్స్‌తో ట‌చ్‌లో ఉంటూ వ‌స్తోంది. ఇటీవ‌ల బిగ్ బాస్ త‌మిళ్ నాలుగో సీజ‌న్‌లో ల‌క్ష్మీ మీన‌న్ కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతోందంటూ బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3i2HDqg
0 Comments