<p><img alt="" src="/teluguoneUserFiles/img/deepika-padukone-breakdown.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />బాలీవుడ్ డ్ర‌గ్ కేసుకు సంబంధించిన ఎన్సీబీ చేసిన ఇంట‌రాగేష‌న్‌లో టాప్ యాక్ట్రెస్ దీపికా ప‌డుకోనే మూడుసార్లు భోరుమ‌ని ఏడ్చింద‌ని ఇండియా టుడే క‌థ‌నం తెలిపింది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీతో లింకులున్న ఒక పెద్ద డ్ర‌గ్ పెడ్ల‌ర్‌పై ద‌ర్యాప్తును మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భావిస్తోంది. ఇంట‌రాగేష‌న్‌లో తార‌లు ఇస్తున్న స్టేట్‌మెంట్స్‌ను కోర్టుకు అంద‌జేయ‌నున్న‌ట్లు ఎన్సీబీ డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎం.ఎ. జైన్ తెలిపారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3cJnPqY
0 Comments