దీపిక‌, ర‌కుల్‌, సారా సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/rakul-deepika-sara.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />బాలీవుడ్ డ్ర&zwnj;గ్స్ కేసులో హీరోయిన్లు దీపికా ప&zwnj;డుకోనే, ర&zwnj;కుల్&zwnj;ప్రీత్ సింగ్&zwnj;, సారా అలీఖాన్&zwnj;ల సెల్&zwnj;ఫోన్ల&zwnj;ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంద&zwnj;ని స&zwnj;మాచారం. ఈ మేర&zwnj;కు ఎన్డీటీవీ ఓ క&zwnj;థ&zwnj;నం ప్ర&zwnj;సారం చేసింది. అలాగే సుశాంత్&zwnj;సింగ్ టాలెంట్ మేనేజ&zwnj;ర్ జ&zwnj;య సాహా, ఫ్యాష&zwnj;న్ డిజైన&zwnj;ర్ సిమోన్ ఖంబ&zwnj;ట్టా సెల్&zwnj;ఫోన్ల&zwnj;ను కూడా ఎన్సీబీ స్వాధీనం చేసుకుంద&zwnj;ని, వాట&zwnj;న్నింటినీ ఫోరెన్సిక్ ప&zwnj;రీక్ష&zwnj;ల&zwnj;కు పంపించార&zwnj;నీ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3i9xfNl

Post a Comment

0 Comments