<p><img alt="" src="/teluguoneUserFiles/img/ninnukori-fidaa.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేవి భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఫిలిమ్స్‌, లేదా మెలోడ్రామా అధికంగా ఉండే ఫ్యామిలీ సినిమాలు. అయితే తెలుగులో చెప్పుకోద‌గ్గ రొమాంటిక్ సినిమాలు కూడా ఇటీవ‌లి కాలంలో బాగానే వ‌చ్చాయి. నిజానికి ఇప్ప‌టి యంగ్ హీరోలు హెవీ డ్రామా ఉండే సినిమాల కంటే మ‌న‌సుకు ఉల్లాసాన్నిచ్చే లైట‌ర్‌వీన్‌, ఫీల్ గుడ్ రొమాన్స్‌ల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3kU82sc
0 Comments