<p><img alt="" src="/teluguoneUserFiles/img/ajaydevgn-nysa.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />తండ్రీకూతుళ్ల అనుబంధం అనేది చాలా ప్ర‌త్యేక‌మైంది. దాన్ని మాట‌ల్లో అనువ‌దించ‌డం క‌ష్టం. కుమార్తె భ‌విష్య‌త్తును త‌న ప్రేమ‌తో తీర్చిదిద్దేవాడు తండ్రి. ఆమె క‌ల‌ల‌ను సాధించుకోవ‌డంలో అనుక్ష‌ణం ప్రోత్సాహాన్నిచ్చేవాడు, దాని కోసం ఎంత‌టి క‌ష్టానికైనా ఓర్చేవాడు తండ్రి. కూతురికి త‌ల్లి బెస్ట్ ఫ్రెండ్ కావ‌చ్చు, కానీ కూతురి విజ‌యాల‌కు పొంగిపోయి అమితంగా ఆనందించేది త‌ల్లి కంటే తండ్రే.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3kXjXWd
0 Comments