<p><img alt="" src="/teluguoneUserFiles/img/balu-imman.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />యాభై రోజుల పాటు కొవిడ్‌-19 వైర‌స్‌తో పోరాడి అల‌సి సెల‌వంటూ సెప్టెంబ‌ర్ 25న‌ దివి నుంచి భువికి వెళ్లిపోయారు గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. దాంతో అశేష అభిమానులు హృద‌యాలు బ‌ద్ద‌ల‌య్యాయి. కాగా ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ 'అణ్ణాత్తే'లో బాలు ఓ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ పాడార‌ని ఆ మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ డి. ఇమ్మాన్ వెల్ల‌డించాడు. సినిమాల‌కు సంబంధించి ఇది బాలు చివ‌రి పాట కావ‌చ్చ‌ని భావిస్తున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2S1nDK0
0 Comments