సంజ‌య్‌ద‌త్‌కు కేన్స‌ర్.. 'కేజీఎఫ్ 2' ప‌రిస్థితేంటి?

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/sanjay-dutt-has-cancer-what-is-the.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />సంజ&zwnj;య్&zwnj;ద&zwnj;త్ మీద ఆధార&zwnj;ప&zwnj;డి ఆరు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటి వ్యాపార విలువ 700 కోట్ల రూపాయ&zwnj;ల&zwnj;ని అంచ&zwnj;నా. ఇటీవ&zwnj;ల ఆయ&zwnj;న&zwnj;కు ఊపిరితిత్తుల కేన్స&zwnj;ర్ అని నిర్ధార&zwnj;ణ అయ్యింది. మెడిక&zwnj;ల్ ట్రీట్&zwnj;మెంట్ నిమిత్తం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాన&zwnj;ని సోష&zwnj;ల్ మీడియా ద్వారా ఆయ&zwnj;న ప్ర&zwnj;క&zwnj;టించారు. &quot;హాయ్ ఫ్రెండ్స్&zwnj;, వైద్య చికిత్స కోసం ప&zwnj;ని నుంచి షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నా.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Y3NtjW

Post a Comment

0 Comments