సేమ్ టు సేమ్ ఆ స్టార్ లాగే...

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/indian-film-stars-and-their-lookalike.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />ఒక మ&zwnj;నిషిని పోలిన మ&zwnj;నుషులు లోకంలో ఏడుగురు ఉంటార&zwnj;ని చెబుతుంటారు. అందులో నిజ&zwnj;మెంతో తెలీదు కానీ, కొంత&zwnj;మంది సినిమా స్టార్ల&zwnj;ను పోలిన మ&zwnj;నుషులు మాత్రం ఎక్క&zwnj;డో చోట మెరుస్తున్నారు. సోష&zwnj;ల్ మీడియాలో ప్ర&zwnj;త్య&zwnj;క్ష&zwnj;మ&zwnj;య్యే వాళ్ల&zwnj;ను చూసి ఆశ్చ&zwnj;ర్య&zwnj;పోవ&zwnj;డం మ&zwnj;న వంత&zwnj;వుతోంది. స్టార్ల పోలిక&zwnj;లు ఉండ&zwnj;టంతో వాళ్లు కూడా ఫేమ&zwnj;స్ అయిపోతున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3iZRLB9

Post a Comment

0 Comments