బిపాషా బ‌సు 'డేంజ‌ర‌స్' రివ్యూ

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/bipasha-basu-dangerous-series-review.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />విల&zwnj;క్ష&zwnj;ణ అభిన&zwnj;య సామ&zwnj;ర్థ్యం, గుండెలు లాగేసే సౌంద&zwnj;ర్యం క&zwnj;ల&zwnj;బోసిన బిపాషా బ&zwnj;సును తెర&zwnj;పై చూసి ఎంత కాల&zwnj;మైంది! ఇన్నాళ్ల&zwnj;కు ఆమె తిరిగి క&zwnj;నిపించడం టాక్ ఆఫ్ ద టౌన్&zwnj;. లేటెస్ట్ సిరీస్ &#39;డేంజ&zwnj;ర&zwnj;స్&zwnj;&#39;లో త&zwnj;న భ&zwnj;ర్త క&zwnj;ర&zwnj;ణ్&zwnj;సింగ్ గ్రోవ&zwnj;ర్&zwnj;తో ఆమె కెమిస్ట్రీని చూడ&zwnj;టం అభిమానుల&zwnj;కు మ&zwnj;రింత ఆనందాన్ని చేకూర్చే విష&zwnj;య&zwnj;మేనా? విక్ర&zwnj;మ్ భ&zwnj;ట్ ర&zwnj;చ&zwnj;న చేసి ఈ ఎంఎక్స్ ప్లేయ&zwnj;ర్ ఎక్స్&zwnj;క్లూజివ్ సిరీస్&zwnj;ను మికా సింగ్&zwnj;, విక్ర&zwnj;మ్ భ&zwnj;ట్ సంయుక్తంగా నిర్మించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2DYk5Vu

Post a Comment

0 Comments