ప్రియుడి కోసం చెన్నై వెళ్లిన జ్వాల‌!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/vishnu-jwala-surprise.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />త&zwnj;మిళ యాక్ట&zwnj;ర్ విష్ణు విశాల్&zwnj;, మాజీ బ్యాడ్మింట&zwnj;న్ ప్లేయ&zwnj;ర్ గుత్తా జ్వాల కొంత కాలంగా డేటింగ్&zwnj;లో ఉన్న విష&zwnj;యం తెలిసిందే. గ&zwnj;త ఏడాది జ్వాల&zwnj;తో క&zwnj;లిసున్న ఫొటోల&zwnj;ను విష్ణు త&zwnj;న సోష&zwnj;ల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్ల&zwnj;డి చేసిన&zwnj;ప్పుడు వాళ్ల ప్రేమాయ&zwnj;ణం విష&zwnj;యం బ&zwnj;య&zwnj;టి ప్ర&zwnj;పంచానికి తెలిసింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/39c8Y6G

Post a Comment

0 Comments