<p><img alt="" src="/teluguoneUserFiles/img/rrr-jrntr-charan-screen-time.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం' కోసం దేశ‌మంతా ఎదురుచూస్తోంది. క‌రోనా గొడ‌వ లేక‌పోతే 2021 జ‌న‌వ‌రి 8న ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉండేది. నాలుగు నెల‌లుగా షూటింగ్ నిలిచిపోవ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లానింగ్ అంతా త‌ల‌కిందుల‌య్యింది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2WzazOy
0 Comments