పవన్ హీరోయిన్ న్యూడ్ ఫొటోషూట్!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/sarah%20jane%20dias-photoshoot2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన &#39;పంజా&#39; సినిమాలో మెయిన్ హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు సారా జేన్ డయాస్. తెలుగులో పవన్ సినిమా ఒక్కటే చేసింది. తరవాత హిందీలో అడపాదడపా ఏడాదికో సినిమా చేసింది. రెండేళ్లుగా ఆమెకి సినిమా అవకాశాలు కూడా లేవు. టీవీ షోస్, వెబ్ సిరీస్ చేసింది. చేతిలో టీవీ షోలు, సినిమాలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3hi9Klr

Post a Comment

0 Comments