<p><img alt="" src="/teluguoneUserFiles/img/mahesh-heart-operations.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ల‌క్ష‌లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు. సౌత్ ఇండియాలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. తెర‌పైనే కాకుండా తెర బ‌య‌ట కూడా తాను సూప‌ర్ స్టార్‌నేన‌ని ఆయ‌న నిరూపించుకుంటున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3hcMLIl
0 Comments