క‌రోనా ఉధృతితో 'ముంబై సాగా' హైద‌రాబాద్ షెడ్యూల్ క్యాన్సిల్‌!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/mumbai-saga-shoot.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />హైదరాబాద్&zwnj; తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని కాదు, సినిమా షూటింగ్స్&zwnj;కీ రాజధాని. బాలీవుడ్&zwnj; స్టార్&zwnj; హీరోలు హైదరాబాద్&zwnj; వచ్చి ఇక్కడి స్టూడియోలలో షూటింగ్స్&zwnj; చేసుకుని వెళతారు. కానీ, ప్రజెంట్&zwnj; సిటీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్&zwnj; డైరెక్టర్&zwnj; హైదరాబాద్&zwnj; షెడ్యూల్&zwnj; క్యాన్సిల్&zwnj; చేశాడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2DW2Ofh

Post a Comment

0 Comments