<p><img alt="" src="/teluguoneUserFiles/img/kartikeya-and-siddhu.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />స్టార్ మా ఛానల్‌లో త్వరలో మొదలు కానున్న 'బిగ్ బాస్' రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ కోసం సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ 19 నేపథ్యంలో షోకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి స్టార్ స్టేటస్ ఉన్న నటీనటులు, క్రేజీ యంగ్ హీరోల కోసం స్టార్ మా యాజమాన్యం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/32qqvXk
0 Comments