రెండో చిత్రానికి కథ, మాటలు రాజావారే!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/kiran-abbavaram.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />&lsquo;రాజావారు రాణిగారు&rsquo; చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. హీరో, హీరోయిన్&zwnj;, దర్శకుడు కొత్తవారైనా మంచి కంటెంట్&zwnj;, కామెడీ ఉండటంతో సినిమా హిట్&zwnj; కొట్టింది. అందులో హీరోకి మరో రెండు ఛాన్సులు తెచ్చిపెట్టింది. అంతకు ముందు షార్ట్&zwnj; ఫిలిమ్స్&zwnj; చేసి, &lsquo;రాజావారు రాణిగారు&rsquo;తో హీరోగా ఇంట్రడ్యూస్&zwnj; అయిన కిరణ్&zwnj; అబ్బవరం, ప్రజెంట్&zwnj; రెండు సినిమాలు చేస్తున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2WrXcjo

Post a Comment

0 Comments