ఫోటోలు: వర్షిణి సిస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్ 

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/anchor%20varshini%20sister%20birthday%20celebration.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">బుల్లితెర కత్రినా కైఫ్ అని యాంకర్ వర్షిణి పేరు తెచ్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన &#39;చందమామ కథలు&#39;తో వెండితెరకు పరిచయమైన ఈమె.. నాలుగైదు చిత్రాలలో కథానాయికగా నటించారు. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో &#39;ఢీ&#39;లో యాంకరింగ్ చేస్తున్నారు.&nbsp;</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3kyNq98

Post a Comment

0 Comments