హాస్పటల్ నుండి ఇంటికి వచ్చిన లేడీ డైరెక్టర్

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/director-sanjana-reddy-discharged.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సొంతిటిలో ఆమె సృహ తప్పి పడిపోవడంతో సన్నిహితులు యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తొలుత ఆమె పరిస్థితి ఆందోళనకరమనే అనే వార్తలు వచ్చాయి.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2CC5Nsw

Post a Comment

0 Comments