రవితేజ, రానా సినిమాకు డైరెక్టర్ ఫిక్స్!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/direct-ravi-teja(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />మాస్ మహారాజ్ రవితేజ, మ్యాచ్ హీరో రానా దగ్గుబాటి హీరోలుగా ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి విజయం సాధించిన &#39;అయ్యప్పనుమ్&zwnj; &zwnj;కోషియుమ్&#39; సినిమాను వీళ్ళిద్దరూ హీరోలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ రీమేక్ చేయనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా రీమేక్ చేయాలని ట్రై చేశారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3dznnKw

Post a Comment

0 Comments