ఆ పనికి గట్స్ కావాలంటున్న సమంత

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/samantha-praises-shilpa-reddy.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఫిట్ నెస్ ఎక్స్పర్ట్ శిల్పారెడ్డి కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించిన శిల్పా రెడ్డి, భర్తతో కలిసి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు. శిల్పా రెడ్డి చేసిన పనిని సమంత మెచ్చుకున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3i3W1zF

Post a Comment

0 Comments