ఓటీటీలోకి సుశాంత్ సింగ్ చివరి సినిమా

<p><img alt="" src="/teluguoneUserFiles/img/dil-bechara.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />&#39;చిచ్చోరే&#39; థియేటర్లలో విడుదలైన సుశాంత్ సింగ్ రాజ్&zwnj;పుత్ చివరి సినిమాగా చరిత్రలో మిగిలిపోనుంది. అతడు హీరోగా నటించిన చిట్టచివరి సినిమా థియేటర్లలోకి కాకుండా ఓటీటీలో విడుదల కానుంది. &#39;చిచ్చోరే&#39; తరవాత సుశాంత్ నటించిన, &#39;డ్రైవ్&#39; నెట్&zwnj;ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. &#39;డ్రైవ్&#39; తరవాత అతడు నటించిన సినిమా &#39;దిల్ బేచారా&#39;.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3gbW4Ib

Post a Comment

0 Comments