ర‌జ‌నీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు.. ప‌రుగులు తీసిన పోలీసులు!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/bomb--threat-to-rajinikanth.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">ఫోన్&zwnj;లో బాంబు బెదిరింపులు రావ&zwnj;డంతో చెన్నైలోని సూప&zwnj;ర్&zwnj;స్టార్ ర&zwnj;జ&zwnj;నీకాంత్ ఇంటికి గురువారం పోలీస్ అధికారుల బృందం, బాంబ్ స్క్వాడ్ ప&zwnj;రుగున వెళ్లారు. అయితే, ఆ త&zwnj;ర్వాత ఆ ఫోన్ కాల్ ఉత్త&zwnj;ద&zwnj;ని స్ప&zwnj;ష్ట&zwnj;మైంది. ఉద&zwnj;యం 10.30 గంట&zwnj;ల&zwnj;కు 108 అంబులెన్స్ కంట్రోల్ సెంట&zwnj;ర్&zwnj;కు ఒక ఆక&zwnj;తాయి నుంచి ఫోన్ కాల్ వ&zwnj;చ్చింది. పొయెస్ గార్డెన్&zwnj;లోని ర&zwnj;జ&zwnj;నీకాంత్ ఇంట్లో బాంబులు పెట్టార&zwnj;ని చెప్పిన ఆ వ్య&zwnj;క్తి, ఆ వెంట&zwnj;నే కాల్&zwnj;ను డిస్క&zwnj;నెక్ట్ చేశాడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2AQGyCb

Post a Comment

0 Comments