<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Sushant%20case%20The%20heroine%20who%20came%20to%20the%20PS.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దివంగత కథానాయకుడితో సంబంధం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తున్నారు. అతడి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ముంబైలోని బంద్రా పోలీస్ స్టేషన్‌కి వెళ్లొచ్చారు. ఇంటరాగేషన్ నిమిత్తం ఆమెను పిలిచిన పోలీసులు కొంతసేపు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే కోణంలో విచారించారని ముంబై ఖబర్. </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Ch1SBb
0 Comments