<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Poonam%20Kaur%20Again%20Comments%20On%20Pawan%20Kalyan.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">పూనం కౌర్ ఏ మాత్రం తగ్గడం లేదు. గంట గంటకు తన మాటల్లో పదును పెంచుతోంది. దర్శకుడిపై విరుచుకు పడుతోంది. గురూజీ అని సంబోధిస్తూ పరోక్షంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ల బాణాలు వదులుతోంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ జీవితం పాడైందని... ఎప్పటిలా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసింది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/313l2Vs
0 Comments