మెసేజ్‌కి కూడా తమన్ రెస్పాండ్ కావట్లేదు!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/pooja-speech2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:65px; margin:3px 2px; width:100px" />&quot;తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్&zwnj;కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది&quot; అని చెప్పింది పూజా హెగ్డే. &#39;అల వైకుంఠపురములో&#39; మూవీలో అమూల్య పాత్రలో ఆమె ఆకట్టుకుంది. బన్నీకి మేడంగా నటించి, అతని ప్రేమలో పడే పాత్రలో కావాల్సినంత గ్లామర్ కురిపించింది. &#39;అల వైకుంఠపురములో&#39; థాంక్స్ మీట్&zwnj;లో ఆమె మాట్లాడింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/37WPvF0

Post a Comment

0 Comments