చెప్పి మరీ బన్నీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/allu-arjun-speech2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:76px; margin:3px 2px; width:100px" />ఏడాదిన్నర క్రితం ఒక మంచి సినిమా చెయ్యడానికి కొంచెం టైం తీసుకుంటానని, దాని కోసం కొంచెం ఓపిక వహించమని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్&zwnj;ను అభ్యర్థించాడు అల్లు అర్జున్. ఇన్నాళ్ల తర్వాత ఆ ట్వీట్&zwnj;కు ఒక అభిమాని రెస్పాండై పెట్టిన పోస్ట్ బన్నీకి బాగా నచ్చేసింది. ఆ రిప్లై ట్వీట్&zwnj;ను తనికెళ్ల భరణి చేత చదివి వినిపింపజేశాడు బన్నీ. దానికీ ఒక కారణముంది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35QXWjU

Post a Comment

0 Comments