<p><img alt="" src="/teluguoneUserFiles/img/trivikram-speech.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:68px; margin:3px 2px; width:100px" />"సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో" అని చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్. </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2tnO6Zp
0 Comments