బన్నీతో నా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/pooja-hegde-interview.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />&quot;మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే ఈ సినిమా తర్వాత ఇంకోసారి మళ్లీ నాతో కలిసి నటించాలని ఉందని అల్లు అర్జున్ అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా&quot; అని చెప్పారు పూజా హెగ్డే.&nbsp;</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/36ZtLrY

Post a Comment

0 Comments