ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Entha%20ManchivaadavuraaTellugu%20Review%20copy.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మూడేళ్ళ క్రితం సంక్రాంతికి &#39;శతమానం భవతి&#39; (2017)తో దర్శకుడు వేగేశ్న సతీష్ మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సంక్రాంతికి &#39;ఎంత మంచివాడవురా&#39;తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేగేశ్న సతీష్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3afNKVB

Post a Comment

0 Comments