<p><img alt="" src="/teluguoneUserFiles/img/mangli%20(2)_jpeg-f.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మణికొండలోని జీహెచ్ఎంసీ పార్క్‌లో సింగర్ మంగ్లీ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించే వారనీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయనీ అన్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Mtj1d7
0 Comments