'మత్తు వదలరా' మూవీ రివ్యూ

<p><img alt="" src="/teluguoneUserFiles/img/mathu-vadalara-review.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుల్లో చిన్నవాడైన శ్రీసింహా హీరోగా, పెద్దవాడైన కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంగా &#39;మత్తు వదలరా&#39; కొద్ది కాలంగా వార్తల్లో నలుగుతూ వస్తోంది. ఇదివరకే కాలభైరవ గాయకుడిగా ప్రేక్షకులకు పరిచయమే కానీ, శ్రీసింహా పరిచయం లేడు. &#39;రంగస్థలం&#39; సినిమాకి డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్&zwnj;గా పనిచేసిన అతను నటుడిగా అవతారం ఎత్తి, తొలి సినిమాలోనే హీరోగా నటిస్తున్నాడనే విషయం క్యూరియాసిటీని రేకెత్తించింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/373ldQu

Post a Comment

0 Comments