<p><img alt="" src="/teluguoneUserFiles/img/hit-the-firstcase.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ప్రెజెంట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'హిట్.. ద ఫస్ట్ కేస్'. 'ఫలక్‌నుమా దాస్' ఫేం విష్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. విక్రమ్ రుద్రరాజు అనే సూపరింటెన్‌డెంట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్‌లో విష్వక్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజీ ద్వారా నాని వెల్లడించాడు. "దిస్ ఈజ్ విక్రమ్ రుద్రరాజు. హి కెన్ ఓన్లీ హ్యాండిల్ దిస్" అంటూ విష్వక్ లుక్‌ను వెల్లడిచేసే పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2tPjY9f
0 Comments