<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/iddari-lokam-okate-review.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:60px; margin:3px 2px; width:100px" />'అంధగాడు', 'రంగుల రాట్నం', 'రాజుగాడు', 'లవర్'... రాజ్ తరుణ్ లాస్ట్ సినిమాలు ఏవీ అతడికి హిట్ ఇవ్వలేదు. ఫెయిల్యూర్స్ లో ఉన్న అతడిపై దిల్ రాజు మరోసారి నమ్మకం ఉంచాడు. 'లవర్'తో హిట్ కొట్టలేకపోయిన రాజ్ తరుణ్, దిల్ రాజు కలిసి 'ఇద్దరి లోకం ఒకటే' చేశారు. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2rwxQEK
0 Comments