లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తా!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/maruthi-director.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />సత్యరాజ్, సాయితేజ్&zwnj;లను తాతామనవళ్లుగా చూపిస్తూ, వాళ్ల మధ్య బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన &#39;ప్రతిరోజూ పండగే&#39; సినిమా సక్సెస్&zwnj;ఫుల్&zwnj;గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సినిమా సక్సెస్ అయినప్పుడల్లా తనపై బాధ్యత మరింత పెరుగుతుందని అంటున్న ఆయన ఈసారి పూర్తి స్థాయి లవ్ స్టోరీ తీస్తానని చెబుతున్నాడు. &quot;ఏ సినిమాకైనా ఇవాళో టాక్, రేపో టాక్ ఉండదు...&nbsp;</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Qju0Hl

Post a Comment

0 Comments