<p><img alt="" src="/teluguoneUserFiles/img/ala-vaikunthapurramuloo-teaser.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న 'అల.. వైకుంఠపురములో' మూవీకి బజ్ అదిరిపోతోంది. ఇంతదాకా ఈ రేంజ్ బజ్ బన్నీ సినిమాకు మనం చూడలేదు. తమన్ మ్యూజిక్ ఇచ్చిన 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు రెండూ.. ఒకదాన్ని మించి మరొకటి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో యూట్యూబ్ చానల్లో హల్‌చల్ చేస్తుండగా, ఆ మూవీపై అంతకంతకూ అంచనాలు...</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PAJuYp
0 Comments