<p><img alt="" src="/teluguoneUserFiles/img/vijay-deverakonda-and-dil-raju.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />దిల్ రాజు బ్యానర్‌లో నటించేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండేళ్ల నుంచీ విజయ్‌తో సినిమా తీసేందుకు రాజు ప్రయత్నిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా వాస్తవ రూపం దాల్చబోతోంది. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ.... </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2MaAbMw
0 Comments