<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/amma-rajyamlo.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />గిమ్మిక్కులతో ఆకర్షించి, తన సినిమాలకు కలెక్షన్లు తెచ్చుకోవాలని చూస్తున్న రాంగోపాల్ వర్మ ఆశలపై ప్రేక్షకులు మరోసారి నీళ్లు చల్లారు. ఆయన తాజా చిత్రం 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్నది. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' పేరిట సినిమా తీసి నవంబర్ 29న రిలీజ్ చెయ్యాలనుకున్న ఆయనకు వరుసగా దెబ్బ మీద దెబ్బలు పడ్డాయి. </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PEHKNT
0 Comments