<p><img alt="" src="/teluguoneUserFiles/img/benerjee-raktam.jpeg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా జరిగిన వరల్డ్ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా ఫిల్మోత్సవంలో 'రక్తం' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా బెనర్జీ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ రూపొందించారు. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు బెనర్జీ కావడం గమనార్హం. </p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/36KYvMM
0 Comments