పూరి శిష్యుడి దర్శకత్వంలో ఆది!!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/aadi-sai-kumar-new-movie.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PSClCX

Post a Comment

0 Comments