దర్శకుడు కాబోయి విలన్ అయ్యాను: సత్యప్రకాష్ 

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/sathya-prakash-turns-director.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:61px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">తాను దర్శకుడు కావాలనే&nbsp;ఇండస్ట్రీకి వచ్చాననీ, అవకాశాలు రావడంతో&nbsp;ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించానని&nbsp;సత్యప్రకాష్ అన్నారు. ఇతడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది&nbsp;&#39;పోలీస్ స్టోరీ&#39;. అందులో విలన్ పాత్రలో ఆయన కనబరిచిన&nbsp;నటన ప్రేక్షకుల్లో&nbsp;అంత బలమైన ముద్ర వేసింది. ఆ చిత్రానికి&nbsp;ముందు, తర్వాత ఎన్నో చిత్రాల్లో&nbsp;ప్రతినాయకుడిగా నటించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/34KOA8M

Post a Comment

0 Comments