రాజమౌళి భయపడ్డారు : శ్రీసింహ

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/mattu-vadalara-keeravani-rajamouli.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">రాజమౌళి-కీరవాణి కుటుంబం నుంచి తొలిసారి హీరోగా ఒకరు వస్తున్నారు. &#39;మత్తు వదలరా&#39; సినిమాతో కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇదే సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాలో పాటలు లేవు. కేవలం నేపథ్య సంగీతం మాత్రమే అతడు చేశాడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2SkZrnh

Post a Comment

0 Comments