నాగబాబు నోట... ‘జబర్దస్త్‌’ను దెబ్బ కొట్టలేరనే మాట!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/nagababu-targets-jabardasth.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:75px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">&lsquo;ఎవరూ ఎవరి షోను దెబ్బ తీయలేరు&rsquo; &ndash; ఇదీ తాజాగా మెగా బ్రదర్&zwnj;, నవ్వుల నటరాజు నాగబాబు నోట వచ్చిన మాట! యుట్యూబ్&zwnj;లో ఆయనకు &lsquo;నా ఇష్టం&rsquo; ఛానల్&zwnj; ఉన్న సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఆయన దాన్ని వేదికగా వాడుకుంటున్నారు. ఎలక్షన్&zwnj; టైమ్&zwnj;లో ఆయన చేసిన పొలిటికల్&zwnj; స్కిట్లు టాక్&zwnj; ఆఫ్&zwnj; ది టౌన్&zwnj; అయ్యాయి.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PTqcNO

Post a Comment

0 Comments