<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/nani-wife-unhappy-with-jersey-hindi-dubbing.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">'ఓ క్లాసిక్ సినిమాను చెత్త డబ్బింగ్ తో ఎలా పాడు చేయవచ్చో చూడండి' అంటున్నారు నేచురల్ స్టార్ నాని వైఫ్ అంజనా యలవర్తి. రీసెంట్‌గా 'జెర్సీ' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. వారం రోజుల్లో 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2P8VbFZ
0 Comments